హాకీ మాంత్రికుడు జాన్సన్ జన్మదిన పురస్కరించుకుంటూ ఈనెల 29వ తేదీన స్పోర్ట్స్ డే సందర్భంగా అమరావతి ఛాంపియన్షిప్ లో రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీకాకుళం జిల్లా ఆర్చరీ లో రికార్డ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ఆరంగి కళ్యాణ్ కు జిల్లా ఆర్చర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు లోపింటి చిట్టిబాబు బుధవారం అభినందనలు తెలిపారు.. మరియు జిల్లా డిఎస్డివో కోచ్ మధు తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు ఆరంగి కళ్యాణం. స్కూల్ యాజమాన్యం కూడా అభినందనలు తెలియజేసియున్నారు ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు చేతుల మీద ఆగస్టు 29న అందుకోనున్నారు.