హరినాథపురం మూడో వీధిలో నడుచుకుంటూ వెళుతున్న సుమతి మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బంగారు గొలుసును లాక్కెళ్లినట్లు స్థానికులు తెలిపారు. సుమారు 18 గ్రాముల బంగారు గొలుసును బైక్ మీద వచ్చిన దుండగులు లాక్కెళ్లడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. అప్పటికే అతను బైక్ మీద పరారయ్యాడు. సమాచారం అందుకున్న బాలాజీ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ టీవీ కెమెరాలను పరి