విజయనగరం: MDM కార్మికులకు బకాయి బిల్లులు, జీతాలు తక్షణమే చెల్లించాలి: CITU నగర అధ్యక్షుడు జగన్మోహన్రావు