వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో మట్టి గణపతులను వాడి పర్యావరణాన్ని కాపాడాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పిలుపునిచ్చారు *మట్టి విగ్రహాలనే పూజించాలని ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. మకలెక్టర్ తూఫ్రాన్ పర్యటనలో అల్లాపూర్ గ్రామంలో గణపతి మట్టి విగ్రహాల తయారీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. విగ్రహాల తయారీ గురించి వారిని అడిగి తెలుసుకున్నారు మట్టి విగ్రహాలు వాడడం ద్వారా జలచరాలను కాపాడాల్సి కాపాడినవారు అవుతారని తెలిపారు