అనంతపురం నగరంలోని రెండో రోడ్ లో ఉన్న వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, వెంకటరామిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు కు అప్పగించటం దుర్మార్గం అన్నారు.మెడికల్ కాలేజీల ను మంత్రి నారాయణ కు అప్పగించే కుట్రలు చేస్తున్నారన్నారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారన్నారు.