Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: కేసులలో రాజీపడి సంతోషంగా జీవించాలి : జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి

Vikarabad, Vikarabad | Sep 13, 2025
వికారాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాల సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాల కార్యక్రమాన్ని నిర్వహించి పలు కేసులు రాజీ పడ విధంగా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి పాల్గొని మాట్లాడుతూ జీవితంలో కక్షలు ప్రతీకారాలు లేకుండా చిన్న చిన్న గొడవలను రాసి మార్గంలో పరిష్కరించుకొని సంతోషంగా జీవించాలని ప్రజలకు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us