జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు గణేష్ మండపాల నిర్వాహకులతో అవగాహన సదస్సు ఏర్పాటుచేసిన మెట్పల్లి డి.ఎస్.పి ఏ రాములు జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డిఎస్పి రాములు మాట్లాడుతూ ఎలాంటి అల్లర్లకు తావివ్వకుండా భక్తిశ్రద్ధలతో నవరాత్రులు జరుపుకోవాలని కోరారు పోలీస్ వారి సూచనల కు అనుగుణంగా మండపాల నిర్వహణ చేపట్టాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని నిర్వాహకులతో తెలిపారు మండపాలను ఏర్పాటు స్థలంలో సంబంధిత శాఖల అధికారుల