బేతుపల్లి చెరువు వద్ద నిమజ్జన ఘాట్ ను పరిశీలించిన. సత్తుపల్లి శాసనసభ్యులు మట్ట రాగమయి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సత్తుపల్లి మండలం బెతుపల్లి చెరువు లో గణేష్ నవరాత్రులు అనంతరం గణేష్ నిమజ్జన కార్యక్రమం కోసం ముందుగానే ప్రజలు సంరక్షణ నార్థం,బె్తుపల్లి ఘాట్ వద్ద ప్రస్తుత పరిస్థితులు స్వయంగా పరిశీలించిన అనంతరం అలుగు ను పరిశీలించిన. ఎమ్మెల్యే మట్ట రాగమయి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్,ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుశివా వేణు,సీనియర్ నాయకులు దొడ్డా శ్రీను, అప్పారావు, సాయిలు, జయరాజు, సుభాని, శ్రీను, పాల్గొన్నారు