అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మరిపెడలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ రామచంద్రనాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలను, రైతులకు జీలుగు విత్తనాలను పంపిణీ చేశారు.