గుండారం గ్రామంలో సిసి రోడ్డు ప్రారంభోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో ఉపాధి హామీ పనుల జాతర 2025 సందర్భంగా సీసీ రోడ్డుని శుక్రవారం స్పెషల్ ఆఫీసర్ కృష్ణ హరి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు. గుండారం కార్యదర్శి దేవరాజు కోపరేటివ్ డైరెక్టర్ రాణవిని లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు న్యాలపల్లి శ్రీనివాస్ చారి మండల ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మున్సిన్గ్రాథోడ్ యువజన మండల ఉపాధ్యక్షుడు బానోతు రాజు నాయక్ యూత్