Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: పోరాటాల ద్వారానే హక్కుల సాధన, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ

Nagarkurnool, Nagarkurnool | Sep 11, 2025
నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు గ్రామంలో సాయుధ పోరాట వారోత్సవాలలో గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ జిల్లా కార్యదర్శి ఎండి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us