నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన కేంద్రీయ విద్యాలయంలో ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 29 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు. అడ్మిషన్లు కావలసినవారు ఏదైనా బర్త్, స్టడీ సర్టిఫికెట్ తీసుకొచ్చి చూపించిన యెడల వారికి అప్లికేషన్ ఇవ్వబడునని తెలిపారు