యానాం నియోజకవర్గ పరిధిలో సముద్రం నుండి ఐలాండ్ నెంబర్ 3 మీదుగా వెళ్ళిన గ్యాస్ పైప్ లైన్ లీకైన సంఘటన ప్రాంతాన్ని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ఎస్పీ చింతా కోదండ రామ్ దరియాలతిప్ప ఎస్సీ సొసైటీ ప్రతినిధులు, సమీప గ్రామాల మత్స్యకార గ్రామాల ప్రతినిధుల తో కలిసి మత్స్యకార బోట్లలో వెళ్లి సంఘటన ప్రాంతాలను పరిశీలించారు.