నల్లగొండ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో వికలాంగుల పెన్షన్ 6 వేలకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అన్ని రకాల చేయూత పెన్షన్లు 4 వేలకు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపులో భాగంగా ఈనెల 8న కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నా విజయవంతం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.వైఎన్నికల ముందు జరిగే ధర్నాలో అర్హులైన పెన్షన్ దారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలిపారు.