జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన బైరి లక్ష్మణ్ అనే వ్యక్తి ఆగస్టు 23న జగిత్యాల పట్టణం గొల్లపల్లి రోడ్ లో గల సిగ్మా హాస్పిటల్లో మృతి చెందాడు. NHRC ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా వైద్యాధికారి డా. ప్రమోద్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్, మృతుడు బైరి లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో విచారణ జరిపారు. బైరి లక్ష్మణ్ ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరగా వైద్యులు శస్త్ర చికిత్స చేస్తుండగా అతనికి ఆపరేషన్ థియేటర్ లో మృతి చెందాడు. అయితే ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే పేషెంట్ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో పాటు NHRC కి ఫిర్యాదు