తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీలో ప్రధాన సమస్యగా చెత్త నిల్వ ఉంచే స్థలం మారింది. ఇందుకోసం ప్రత్యామ్నాయంగా మున్సిపాలిటీ పరిధిలోని పెరిటిపాడు పరిసర ప్రాంతంలో డంపింగ్ యార్డ్ కోసం పది ఎకరాల స్థలాన్ని ఇటీవల ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్ పరిశీలించారు. ఈ మేరకు ఆ ప్రదేశంలో చెత్త వేసేందుకు మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్లను గురువారం సిబ్బంది తీసుకెళ్లారు. అయితే ఆ ప్రాంతానికి సమీపంలోని పెరిటిపాడు గ్రామస్తులు ఆ చర్యలను అడ్డుకున్నారు. మా గ్రామ సమీపంలో చెత్త వేసేందుకు కుదరదని చెత్త టాక్టర్లను పెరిటిపాడు గ్రామస్తులు నిరుపదలు చేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్