Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: లాభాలవాటా చెల్లించాలంటే సింగరేణి బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది : BRS నాయకులు కౌశిక్ హరి

Ramagundam, Peddapalle | Sep 24, 2025
సింగరేణి సంస్థ ని నిర్వీర్యం చేసే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తుంది BRS పార్టీ రాష్ట్ర నాయకులు కౌశిక హరి...802 కోట్ల లాభాలు పాత్రలపై చూపడానికే పరిమితం కానీ లాభాలు కార్మికులకు చెల్లించాలంటే సింగరేణి సంస్థ బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి సర్కార్లో ఏర్పడిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Read More News
T & CPrivacy PolicyContact Us