Install App
eturnagaram
This browser does not support the video element.
ములుగు: ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించాలి: DYFI రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్
Mulug, Mulugu | Sep 3, 2025
ఏటూరునాగారం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించాలని DYFI రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం సామాజిక ఆసుపత్రిలో రోగులకు అందుతున్నటువంటి వైద్య సేవలపై సర్వే నిర్వహించడం జరిగిందన్నారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!