చిత్తూరు నుంచి చెన్నైకి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఘటన గురువారం చోటుచేసుకుంది పునై రోడ్లో గల గ్రామీణ ఫ్యాక్టరీ వద్ద లారీ బ్రేక్ డౌన్ కావడంతో లారీ రోడ్డుపైన ఆగిపోయింది లారీలో ఎలాంటి అనుమానం రాకుండా నిత్యవసర సరుకులు పైన కప్పి పెట్టి కార్బన్ పడ్డతో లారీని కప్పి ఉంచారు ఇసుక దొంగలు స్థానిక గ్రామస్తులు లారీ గంటసేపు పైగా ఆగి ఉండడంతో అనుమానంతో చూడగా అందులో ఇసుక ఉండడం గమనించి వెంటనే పోలీసులకు రెవెన్యూ అధికారులకు సమాచారం అందజేశారు అయినా కూడా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు మండిపడ్డారు.