సోమవారం వనపర్తి జిల్లా అర్బన్ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి అల్లే శ్రీనివాసులు వనపర్తి జిల్లాలో ఎన్సీడీ ఫాలో అప్పును 100% పూర్తి చేయాలని మిషన్ మధుమేహ రోగులందరికీ తప్పనిసరిగా నెంబర్ను సృష్టించి వనపర్తి హెల్త్ యాప్ లో పొందుపరచాలని ఆదేశాలిచ్చారు ఇందులో భాగంగా ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఆధార్ కార్డు సేకరించాలని ఆదేశాలిచ్చారు ఆరోగ్య కేంద్రంలో నిరుపేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారులు కోఆర్డినేటర్లు తదితరులు ఉన్నారు.