Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: తెలంగాణ సాయుధ పోరాటాన్ని హైజాక్ చేయాలని చూస్తున్న బిజెపి : CPI

Ramagundam, Peddapalle | Sep 11, 2025
తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సిపి నగర కార్యదర్శి కామ్రేడ్ కనక డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం స్థానిక చౌరస్తాలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ రామగుండం నగర సమితి సిపి ఆధనలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు..
Read More News
T & CPrivacy PolicyContact Us