నంద్యాల పట్టణంలో y జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా మద్యం తాగి వాహనం నడుపుతున్న ఆరు మందిని అదుపులోనికి తీసుకొని కేసు నమోదు చేసి నంద్యాల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు శుక్రవారం హాజరపరచగా 6 మందికి 60 వేల రూపాయల జరిమానా విధించినట్లు సిఐ మల్లికార్జున గుప్తా మీడియా తెలిపారు