జిల్లాలోని రైతులకు అవసరమైన యూరియా అందించేందుకు పూర్తిస్థాయి చర్యలు చేపట్టామని కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు బుధవారం అమరావతి నుండి నారా చంద్రబాబునాయుడు తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతులకు 300 మెట్లు యూరియాను ఎక్కువగా అందించే చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు.