తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు వీరిలో మంత్రి నారాయణ ఎంపీ మాగుంట శ్రీనివాస్ తెలంగాణ ఎంపీ రఘునందన్ రావు చిరంజీవి చెల్లెలు మాధవి రావు తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు అనంతరం వరకే ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలతో సత్కరించారు.