Download Now Banner

This browser does not support the video element.

ఉదయగిరి: ఆత్మకూరులో జరిగే ప్రత్యేక గ్రీవెన్స్ డే ను ఉదయగిరి ప్రాంత గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలి తహసిల్దార్ రామ్మోహన్

Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 4, 2025
ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో సెప్టెంబరు ఆరవ తేదీ గిరిజనుల సంక్షేమం కొరకు ప్రత్యేక గ్రీవెన్స్ జరుగుతుందని ఉదయగిరి తాసిల్దార్ రామ్మోహన్ తెలిపారు. ఈ అవకాశాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన గురువారం తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us