సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ప్రకటించారు.రాజంపేట మండలంలో ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి రాకూడదని విజ్ఞప్తి చేశారు