బంగారుపాళ్యం నుండి రాగిమానుపెంట వరకు రహదారి పూర్తిగా దెబ్బతింది. ఈ రోడ్డుపై ప్రయాణించే ప్రతి రోజు వందలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు వాపోతూ చెబుతున్నారు. ప్రభుత్వాలు మారినా ఈ రహదారి పరిస్థితి మాత్రం మారలేదు. వర్షాకాలంలో మట్టి, గుంతల వల్ల ప్రయాణం ముప్పుగా మారింది. కనీసం అంబులెన్స్ సైతం సకాలంలో చేరలేని పరిస్థితి ఉంది అని. ఈ రహదారి పరిధిలోని దాదాపు 20 గ్రామాల ప్రజలు సంవత్సరాలుగా రోడ్డు మరమ్మతుల కోసం విన్నవిస్తున్నా, సమస్య పరిష్కారం కాని పరిస్థితి నెలకొంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే సమస్య పరిష్కరించాలని ప్రజలు