భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మంత్రి నిర్మల సీతారామన్ గారు జిఎస్టి స్లాబ్ తగ్గింపు నేపథ్యంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ధన్యవాదాలు తెలుపుతున్న బిజెపి పాపన్నపేట మండలం నాయకులు ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి జిల్లా సీనియర్ నాయకులు బి కొండ రాములు మండల ప్రధాన కార్యదర్శి గొల్ల భూషణం లక్ష్మణరావు ఉపాధ్యక్షులు భాగేష్ వెంకటేస్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు వడ్లభాగేష్ మరియు ఎస్టీ మోర్చా అధ్యక్షులు ప్రకాష్ నాయక్ మరియు మండల కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.