వినాయక నిమర్జనం సందర్భంగా నేడు శనివారం వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని లక్నాపూర్ ప్రాజెక్ట్ వద్ద అన్ని శాఖల అధికారులు వినాయకుల నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య మాట్లాడుతూ.. పరిగి మున్సిపాలిటీ పరిధిలోని గణనాథుల నిమజ్జనం లక్మాపూర్ ప్రాజెక్టులో కొనసాగించడంతో ప్రాజెక్టు వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వినాయక శోభాయాత్ర సకాలంలో పూర్తయ్యాల కృషి చేయాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయడం జరుగుతుందన్నారు. శోభాయాత్రకు భక్తులు సహకరించాలని ఇలాంటి ఘర్షణలు పోతావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో న