నల్లగొండ జిల్లాలోని స్థానిక సంస్థలు ఎన్నికలను ప్రశాంతంగా జరిగే విధంగా అధికారులు చూడాలని సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి శుక్రవారం అన్నారు .శుక్రవారం నలగొండ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఓటర్ జాబితాలో జరిగిన అవకతవకలను అధికారులు సరిచేయాలని అన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి భాస్కరరావు తదితరులు ఉన్నారు.