పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చైర్మన్ దస్తగిరి అధ్యక్షుడు జరిగిన సమావేశాన్ని వైసిపి కౌన్సిలర్లు బహిష్కరించి వెళ్లిపోయారు. వినుకొండ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం కౌన్సిలర్లకు అధికారులు గౌరవం ఇవ్వకపోవడం ముఖ్య కార్యక్రమాలకు సమాచారం అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు.