ఎన్నికల్లో వైసిపికి ప్రజలు 11 సీట్లు ఇచ్చిన బుద్ధి రాలేదు అని ఏఎంసీ చైర్మన్ జిఎం రాజు మండిపడ్డారు. కుప్పం మార్కెట్ యార్డులో సోమవారం మీడియాతో మాట్లాడారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి రైతులకు అందే పథకాలన్నీ సక్రమంగా అందజేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తామన్నారు.