జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పాఠశాలలకు చేరిన పాఠ్యపుస్తకాలు మండలంలోని ప్రాథమిక ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో చదివే మొత్తం 8500 మంది విద్యార్థులకు గాను 43,800 పాఠ్యపుస్తకాలు ఎమ్మార్సీ కేంద్రానికి చేరగా ఇక్కడి నుండి అన్ని పాఠశాలలకు ఎమ్మార్సీ సిబ్బంది పంపిణీ చేయడం జరిగింది జూన్ 12 పాఠశాల తెరిచిన రోజే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు మరియు కథల పుస్తకాలు కూడా అందజేయాలని మండల విద్యాధికారి ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చారు..