తెలుగుదేశం పార్టీ మీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడి పనిచేసేలా పార్టీ నాయకులు కార్యకర్తలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర మంత్రి అచ్చన్న నాయుడు సూచించారు. సోమవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీ అధికారంలో తీసుకువచ్చిన నాయకులు కార్యకర్తలకు నామినేట్ పోస్టుల్లో న్యాయం చేయలేకపోయామని కాకపోతే పార్టీ సమస్త గత ఎన్నికల్లో వారికి సముచ్ఛత స్థానం కల్పించడం జరుగుతుందని మంత్రి అచ్చయ్య నాయుడు భరోసించారు