రెండు రోజుల్లో వినాయక చవితి రానుంది ఈ నేపథ్యంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తయారు చేస్తున్నారు దీంతో మన ఊరు మన బాధ్యత పేరిట కొందరు యువకులు మట్టి గణపతి విగ్రహాలతో సోమవారం కాకినాడ కలెక్టరేట్ కి వచ్చి అక్కడికి వచ్చిన వారందరికీ మట్టి విగ్రహాల పైన అవగాహన కల్పిస్తున్నారు. మట్టి విగ్రహాన్ని పూజించాలి అని తెలుపుతున్నారు అలాగే వారికి మట్టి విగ్రహాలు ఉచితంగా అందజేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడండి వాడికి హితవు పలుకుతున్నారు