ములుగు జిల్లా ములుగు మండలం పందికుంట స్టేజి వద్ద నేడు శనివారం రోజున సాయంత్రం 5 గంటలకు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.163 జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురుదురుగా ఢీకొనడంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటం తో గాయపడ్డ డ్రైవర్ ను 108 లో చికిత్స నిమిత్తం ములుగు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించారు.