చిత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణస్వీకార ఏర్పాట్లలో బాగంగా ఫ్లెక్సీలు కడుతూ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి వేలూరు కి చెందిన ఆనందన్ అనే యువకుడు మృతి చెందినట్లు మరో ఇద్దరు గాయాలకుగురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఒకటవ పట్టణ సీఐ మహేశ్వర తెలిపారు..