నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వారి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారులు బుధవారం సాయంత్రం తెలిపిన వివరాల ప్రకారం ప్రాజెక్టు నుంచి 26 క్రస్టు గేట్లను ఎత్తి దిగొనకు నేర్పిన విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుతం 587.00 అడుగులకు చేరిందన్నారు. ప్రాజెక్టు నుంచి జిల్లా విద్యుత్ ప్రత్తి కొనసాగుతున్నట్లు తెలిపారు.