కాకినాడ జిల్లా రౌతులపూడి నందూరు ప్రాంతాలలో మంగళవారం రాత్రి కుండపోతగా భారీ వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయంగా మారాయి. కాలువలు నిండిపోయి నీరు రోడ్లపైకి చేరింది. ఉదయం నుంచి ఎండ ప్రభావం సాయంత్రం వాతావరణం మార్పు ఆపై ఎనిమిదిన్నర గంటల సమయంలో భారీ వర్షం కురిసింది