రాష్ట బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాలుగు రోజులు పాటు నిర్వహించిన సమరబెరి జిపు జత ముగింపు సభ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో శనివారం మధ్యాహ్నం 12గంటల సమయం లో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి ముగింపు సభ ను నిర్వహించారు. ఈ కార్యక్రమమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యారంగా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు