రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేద ప్రజల సంక్షేమం కోసమే పీ4ను తీసుకువచ్చారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిలు పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన అతిధులకి కూటమి