Download Now Banner

This browser does not support the video element.

ఆళ్లగడ్డ మండల రెవెన్యూ కార్యాలయంలో,ప్రజా సమస్యల పరిష్కార వేదిక

Allagadda, Nandyal | Sep 8, 2025
పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు,ఆళ్లగడ్డ మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్) కార్యక్రమంలో మండల తహశీల్దార్ జ్యోతి రత్నకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎనిమిది మంది లబ్ధిదారులు భూమి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ శాఖ ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us