తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతిలోని వినాయక సాగర్ వద్ద నిమజ్జనం ఏర్పాట్లను సిబ్బందితో కలిసి బుధవారం పరిశీలించారు నాలుగు క్రేన్లు 13 సీసీ కెమెరాలు ఇన్ అవుట్ గేట్లు ఏర్పాటు చేశామని అన్నారు భక్తులు క్యూబ్ పద్ధతిలో విగ్రహాల నిమర్జనం చేసుకోవాలని మండపాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆసభ్య ప్రవర్తనకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సమస్యలకు వాట్సప్ నెంబర్ 809999977 సంప్రదించాలన్నారు.