నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కొత్తపేట గ్రామ సచివాలయం నందు శనివారం సచివాలయ పరిధిలోని మిట్టపల్లి కాపులపల్లికి సంబంధించిన రైతులకు యూరియా పంపిణి విలేజ్ విఆర్వో మధు,. వివిఎస్ సౌందర్య అధికారులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎస్సై జగ్గిరెడ్డి ఏవో సుబ్బారెడ్డి పరిశీలించి పోలీసు సిబ్బందితో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు