వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడెం చెందిన స్వాతి అలియాస్ జ్యోతి( 22 )అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు ఆదివారం మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో బాలాజీ హిల్స్లో భార్య స్వాతిని ముక్కలు ముక్కలుగా చేసి భర్త మహేందర్ రెడ్డి చంపినట్లు వెలుగులోకి వచ్చింది బోడుప్పల్ కు వచ్చి బాలాజీ హిల్స్లో లో 25 రోజుల క్రితం అద్దెకు కొంటున్నారు మహేందర్ రెడ్డి రాపిడో నడుపుతున్నాడు స్వాతి గర్భవతిని సమాచారం మహేందర్ రెడ్డి బంధువులు పోలీసులకు తెలుపడంతో వెలుగులోకి వచ్చింది మహేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు