Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో ఓ వ్యక్తి దర్జాగా వచ్చి మిస్టర్ టీ షాప్ లో టీ తాగి రూ.200 దొంగ నోటు ఇచ్చి ఉడాయించాడు

Kalyandurg, Anantapur | Aug 29, 2025
కళ్యాణదుర్గంలో ఓ వ్యక్తి టిప్ టాప్ గా మిస్టర్ టీ షాప్ కు వెళ్లి రూ.200 దొంగ నోటును ఇచ్చి ఉడయించాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి మిస్టర్ టీ షాప్ కు వచ్చాడు. టీ తాగాడు.రూ.200 దొంగ నోటును హోటల్ నిర్వాహకునికి ఇచ్చాడు. దర్జాగా చిల్లర తీసుకొని అక్కడ నుంచి ఉడాయించాడు. ఈ దృశ్యాలు హోటల్లోని సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us