కానిపాకంస్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు జరిగిన చంద్రప్రభ వాహన సేవ సందర్భంగా దేవాదాయ శాఖ మాజీ ఎడిసి శ్రీ జి. కేసువులు గారు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయ సూపరిండెంట్లు వాసు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు తదితరులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.