మరో 10 15 రోజుల్లో రాష్ట్రంలో రైతుల అవసరాలకు తగ్గట్టు యూరియా పంపిణీ జరుగుతుందని రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఈరోజు మహబూబాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన మాట్లాడుతూ కేంద్రం వద్ద నుండి రావాల్సిన యూరియా రాలేదని క్యాబినెట్ మంత్రులు కేంద్రం వద్దకు వెళ్లి రావాల్సిన ఏరియా తో పాటు అదనంగా యూరియాను తీసుకొస్తామని మరో 10 15 రోజుల్లో రైతుల అవసరాలకు తగ్గట్టు యూరియా పంపిణీ జరుగుతుందని హామీ ఇచ్చారు