నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో గురువారం ఎరువు దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు, రాష్ట్రంలో ఎరువుల కొరతను నివసించేందుకు నివారించేందుకు అధిక ధరలకు అమ్ముతున్న దుకాణాలపై నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మిట్టూరు మండలంలో ప్రాంతీయ నిఘా మరియు అమలు అధికారులు పోలీసు ఇన్ స్పెక్టర్ యుగంధర్ బాబు మరియు ఏఏవో షణ్ముఖ గణేష్ ఎరువుల దుకాణాలపై దాడులు చేశారు, మిడుతూరులో రసాయనిక మరియు పురుగుల మందుల దుకాణదారులు అయిన మన గ్రోమోర్ సెంటర్,కిసాన్ అగ్రిమాల్ మరియు న్యూ బిస్మిల్లా షాపులను ఆకస్మిక తనిఖీలో డీఏపీ 20 20 0 13 ఎరువులను అధిక ధరలకు అమ్మినట్లు గుర్తించి రెండు దుకాణంలో 220 బస్త