Download Now Banner

This browser does not support the video element.

అంబాపురంలో ఓ రైతు గడ్డివాము దగ్ధం ,ఘటనా స్థలాన్ని సందర్శించిన సిపిఐ నాయకులు

Dhone, Nandyal | Sep 6, 2025
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం అంబాపురంలో గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రైతు గోర్లగుట్ట రామచంద్రుడు గడ్డివామికి నిప్పంటించి దగ్ధం చేశారు. దీంతో సుమారు రూ.1.50 లక్షలు నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే సీపీఐ నాయకులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని నినాదాలు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us